Surprise Me!

Weather Update : సాయంత్రానికి వర్షం, తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్టోగ్రతలు | Oneindia Telugu

2025-09-08 24 Dailymotion

Weather Update : వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఆదివారం స్థిరంగా కొనసాగింది. కోస్తాలో అనేకచోట్ల ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలోనూ వర్షా కాలంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీన పడ్డాయని, దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మంగళవారం నుంచి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

The heat is back in Andhra Pradesh & Telangana!
Kavali recorded 38.8°C, while many other places are experiencing above-normal temperatures. Weather officials confirm that the southwest monsoon has weakened, leading to hot and humid conditions.

⚠️ From Tuesday, the heat is expected to intensify further by 2–3°C above normal. Stay safe and hydrated!

#WeatherUpdate #AndhraPradeshRains #TelanganaRains #HeavyRains #Heatwave #Monsoon #Kavali #IMD #Weather #HotWeather #rainupdate #OneindiaTelugu #oneindia #OIUpdates

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon